9రకాల సరకులతో రేషన్ కిట్లు..!

9రకాల సరకులతో రేషన్ కిట్లు..! – త్వరలో ప్రారంభించేందుకు సన్నహాలు – పేదోడి కడుపు నింపాలనే సన్నబియ్యం పంపిణీ – ఏడాదిన్నర పాలనలో సర్కారు విప్లవాత్మక ఘనత – దేశంలో ఎక్కడాలేని విధంగా అందిస్తున్న తెలంగాణ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని పేదల కడుపు నింపేందుకు సన్నబియ్యం అందించిన కాంగ్రెస్ సర్కారు. త్వరలోనే 9రకాల రేషన్ కిట్లను అందించేందుకు సన్నాహాలు చేస్తుందని … Continue reading 9రకాల సరకులతో రేషన్ కిట్లు..!