జుంటుపల్లి జాతరకు ఏర్పాట్లు చేయండి

జుంటుపల్లి జాతరకు ఏర్పాట్లు చేయండి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రూ. 20లక్షలతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లి రామస్వామి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక నేతలు, అధికారులతో కలిసి ప్రారంభించారు. అంతకుముందు దేవాలయంలో సీతారామ స్వాములను … Continue reading జుంటుపల్లి జాతరకు ఏర్పాట్లు చేయండి