నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కొరడా..!

నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కొరడా..! – రోడ్లమీదకు వచ్చిన వారికి జరిమానాలు – తాండూరు పట్టణంలో స్పెషల్ డ్రైవ్  – వాహనదారులకు ఏమని హెచ్చరించారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : నెంబర్లు ప్లేట్లు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలకు తాండూరు పోలీసులు ఝలక్ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి జరిమానాలు విధించారు. శుక్రవారం వికారాబాధ్‌ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద పోలీసుల … Continue reading నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కొరడా..!