సీతారాముల కళ్యాణ వైభోగం..!

సీతారాముల కళ్యాణ వైభోగం..! – తాండూరులో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు – ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతమంతా రామనామ స్మరణలో తరించింది. నియోజకవర్గంతో పాటు తాండూరు పట్టణమంతా రామమయంగా మారింది. ఆదివారం శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ దేవాలయాల్లో సీతారాముల కళ్యాణోత్సవాలు వైభోగంగా జరిగాయి. పట్టణంలో ప్రసిద్ది చెందిన స్టేషన్ హనుమాన్, ఇందిరానగర్లోని రాంమందిర్, … Continue reading సీతారాముల కళ్యాణ వైభోగం..!