రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి శోభ

రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి శోభ – వైభోగంగా సీతారాముల కళ్యాణం – పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ దంపతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం చెన్ గెష్ పూర్ రోడ్డు మార్గంలోని రాఘవేంద్ర స్వామి దేవాలయ సన్నిధిలో శ్రీరామ నవమి శోభ సంతరించుకుంది. ఆదివారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని మఠంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, పరిమళ్’ గుప్త దంపతులు, … Continue reading రాఘవేంద్ర స్వామి సన్నిధిలో శ్రీరామ నవమి శోభ