కోటబాస్పల్లిలో శ్రీరామ నవమి సంబురం

కోటబాస్పల్లిలో శ్రీరామ నవమి సంబురం – అంగరంగా వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం – పాల్గొన్న నర్సింహారెడ్డి(బాబు) దంపతులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామం శ్రీరామ నవమి సంబరంలో మునిగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా కోటబాస్పల్లిలోని ఆంజనేయ స్వామి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మాజీ మంత్రి సోదరుడు, తాండూరు సీటీకేబుల్ ఎండి గొట్టుగ నర్సింహారెడ్డి(బాబు), సుశ్మితారెడ్డి దంపతులు సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు. అంతకుముందు సీతారాములను ఊరేగింపుగా దేవాలయానికి … Continue reading కోటబాస్పల్లిలో శ్రీరామ నవమి సంబురం