ట్రైన్‌లో మీ ఫోన్‌ మిస్సైతే..!

ట్రైన్‌లో మీ ఫోన్‌ మిస్సైతే..! – ఈజీగా కనిపెట్టి ఇప్పిస్తారు – రైల్వే శాఖలో కొత్త వ్యవస్థ – ఎలా పనిచేస్తుందో తెలుసా..? దర్శిని డెస్క్ : ట్రైన్లో ప్రయాణించే వారు చాలా సందర్భాలలో వారి మోబైల్‌ ఫోన్‌ పోగొట్టుకోవడం.. లేదా దొంగల చేతి వాటానికి ఫోన్లు చోరీకి గురైన సంఘటనలు చూస్తూనే ఉంటాం. అలాంటి బాధితుల కోసం భారత రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు పోగొట్టుకున్న మోబైల్‌ ఫోన్లను ఈజీగా కనిపెట్టి ఇప్పించేందుకు … Continue reading ట్రైన్‌లో మీ ఫోన్‌ మిస్సైతే..!