వంటింట్లో గ్యాస్ మంట..!

వంటింట్లో గ్యాస్ మంట..! – సిలిండర్‌ ధరలు పెంచిన కేంద్రం – ఉజ్వల పథకానికి కూడా వర్తింపు దర్శిని డెస్క్ : దేశంలో వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్యుడిపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం. సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు. ఇప్పటికే నిత్య అవసరం ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యుడి ఇది షాకింగ్ న్యూస్‌. సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్దిదారులకు … Continue reading వంటింట్లో గ్యాస్ మంట..!