వేసవిలో ఉల్లి ఉపయోగాలు..!

వేసవిలో ఉల్లి ఉపయోగాలు..! – వడదెబ్బకు దివ్యౌషధం – సమ్మర్ వ్యాధుల నుంచి రక్షణ దర్శిని డెస్క్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత అనే సామేత అందరికి తెలిసిందే. ప్రస్తుత వేసవిలో ఉల్లి నుంచి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ వేసవిలో వచ్చే రోగాల నుంచి రక్షణగా నిలుస్తాయని అంటున్నారు. ఆ ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ కార్సినోజెనిక్ … Continue reading వేసవిలో ఉల్లి ఉపయోగాలు..!