సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి

సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి – తాండూరు కోర్టులో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు కోర్టులో సబ్ కోర్టు ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు కోర్టులోని న్యాయవాదులతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా న్యాయస్థానంలో ఉన్న ఇబ్బందులు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి