ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం – పూజలు నిర్వహించిన కుటుంభీకులు – తాండూరు పట్టణంలో అద్బుతం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఇంట్లో పవిత్రమైన బ్రహ్మ కమలం విరబూయడం ఎంతో శుభకరం. తాండూరు పట్టణం శాంతినగర్‌లో నివాసం ఉంటున్న పెద్దేముల్ మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన రాజారెడ్డి కుటుంబ సభ్యులకు ఆ భాగ్యం కలిగింది. రాత్రి వారి నివాసంలో బ్రహ్మకమలం విరబూసింది. శివునికి ఇష్టమైన బ్రహ్మకమలం వికసించడంతో కుటుంబ సభ్యులు పూజలు నిర్వహించారు. తమ నివాసంలో బ్రహ్మకమలం వికసించడంపై … Continue reading ఇంట్లో విరబూసిన బ్రహ్మకమలం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed