తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!

తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..! – రేపు తాండూరులో మెగా జాబ్ మేళా – జీవైఎఫ్, బీసీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు – సద్వినియోగం చేసుకోవాలని కందుకూరి రాజ్ కుమార్ పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : గ్లోబల్ యువతరం ఫౌండేషన్(జీవైఎఫ్), బీసీ సంఘం సంయక్త ఆధ్వర్యంలో రేపు తాండూరులో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, జీవైఎఫ్ వ్యవస్థాపకులు విజయేందర్, అరుణ్ రాజులు తెలిపారు. మహాత్మ జ్యోతిరావు … Continue reading తాండూరు నిరుద్యోగులకు శుభవార్త..!