ముందస్తు పన్నుల చెల్లింపులే మేలు

ముందస్తు పన్నుల చెల్లింపులే మేలు – ఎర్లీబర్డ్ ను సద్వినియోగం చేసుకోవాలి – మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్‌సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు ముందస్తు ఆస్తిపన్నులు చెల్లించడం వల్ల మేలు జరుగుతుందని తాండూరు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ అన్నారు. తాండూరు మున్సిపల్లో అమల్లోకి వచ్చిన ఎర్లీబర్డ్ పథకం కింద ఆమె వారికి సంబంధించిన ఆస్తి పన్నులు ముందస్తుగా చెల్లించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఆస్తి … Continue reading ముందస్తు పన్నుల చెల్లింపులే మేలు