మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత

మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత – జ్యోతిరావు పూలే, అంబేద్కర్ జయంతిలకు తోడ్పాటు – తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. గురువారం తాండూరు నియోజకవర్గ దళిత, ప్రజా సంఘాల నాయకులు విఠల్ నాయక్ ను కలిశారు. 11న మహాత్మ … Continue reading మహనీయులను స్మరించుకోవడం అందరి బాధ్యత