సార్లూ స్పందించారు..!

సార్లూ స్పందించారు..! – రోడ్డుపై పడ్డ చెట్టు తొలగింపు – హర్షం వ్యక్తం చేసిన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రోడ్డుపై పడిన చెట్టును తొలగించండి సారూ అంటూ దర్శిని న్యూస్‌లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. నడి రోడ్డుపై పడిన చెట్టును సిబ్బంది చేత తొలగించారు. గురువారం సాయంత్రం జోరుగా ఈదురు గాలులు వీచాయి. ఈ భీభత్సానికి తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఓ చెట్టు రోడ్డుపై నేలకొరిగింది. నడిరోడ్డుపై … Continue reading సార్లూ స్పందించారు..!