దత్తాత్రేయ భక్తుల సేవలో విఠల్ నాయక్..!

దత్తాత్రేయ భక్తుల సేవలో విఠల్ నాయక్..! – పౌర్ణమి సందర్భంగా భక్తులకు అన్నదానం – కొన్నేళ్లుగా మహాప్రసాద వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : కర్ణాటక రాష్ట్రంలోని గానుగాపూర్‌లో వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి భక్తుల సేవలో తాండూరుకు చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్‌ నాయక్ తరిస్తున్నారు. శనివారం హనుమాన్ జయంతితో పాటు పౌర్ణమి సందర్భంగా విఠల్ నాయక్ దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత కొన్నేళ్లుగా ప్రతి పౌర్ణమికి … Continue reading దత్తాత్రేయ భక్తుల సేవలో విఠల్ నాయక్..!