అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం

అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం – చీఫ్‌ విప్‌ నిమాసంలో సంబరాలు – పేద పిల్లలకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ విప్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డిల వారసుడు పట్నం రినీష్‌ రెడ్డి జన్మదినం అట్టహాసంగా జరిగింది. శనివారం తాండూరు పట్టణంలోని చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి నివాసంలో సంబరాలు నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. … Continue reading అట్టహాసంగా రినీష్‌ రెడ్డి జన్మదినం