సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం యాలాల మండలం బెన్నూర్ గ్రామానికి చెందిన యు.వెంకటేష్ కొంతకాలంగా కండరాల సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ దరఖాస్తు చేసుకోగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో … Continue reading సీఎంఆర్ఎఫ్ పేదలకు భరోసా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed