జిల్లా ఆసుపత్రికి చేయూత

జిల్లా ఆసుపత్రికి చేయూత – రూ.5లక్షల విలువైన పరికరాలు – అందజేసిన సీసీఐ సీఎండీ సంజయ్ బంగా – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి సీసీఐ కర్మాగారం ద్వారా చేయూత అందింది. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక చొరవతో సీసీఐ కర్మారాగాల సీఎండీ సంజయ్ బంగా ఆసుపత్రికి సహాకారం అందించారు. శనివారం సీసీఐ సీఎండీ సంజయ్ బంగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ … Continue reading జిల్లా ఆసుపత్రికి చేయూత