పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..!

పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..! – ప్లాస్టిక్ సంచుల్లో నకిలీ విత్తనాల విక్రయాలు – సీజన్ కు ముందే ఎగనామంకు పన్నాగం – టాస్క్ ఫోర్స్, పోలీసుల దాడులతో గుట్టురట్టు – యాలాలలో ఇద్దరు విక్రయేతరుల అరెస్టు, మరొకరి పరార్ – వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు,దర్శిని ప్రతినిధి : సీజన్ రాకముందే పత్తి రైతులను పల్టీ వేసేందుకు నకిలీ విత్తనాలు విక్రయించేందుకు వ్యాపారులు వేసుకున్న ప్లాన్ బెడిసి కొట్టింది. … Continue reading పత్తి రైతులను పల్టీ వేసే ప్లాన్..!