అర్దరాత్రి.. పసికందుకు సీపీఆర్..!

అర్దరాత్రి.. పసికందుకు సీపీఆర్..! – పోతున్న ప్రాణంకు ఊపిరి – 108 సిబ్బంది సమయస్పూర్తి – తల్లీ బిడ్డా క్షేమం, తాండూరులో ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : అర్దరాత్రి ప్రసవంలో ఉలుకు పలుకులేని పసికందుకు సీపీఆర్ చేసి ప్రాణం పోశారు. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటక సరిసద్దులోని ఈ గ్రామానికి చెందిన మాల కిష్టప్ప, నాగమ్మకు మూడేళ్ల కిందట పెళ్లయింది. నాగమ్మకు మొదటి కాన్పులో ఆడపిల్ల … Continue reading అర్దరాత్రి.. పసికందుకు సీపీఆర్..!