అంబేద్కర్ ఆశయాలను సాధించాలి

అంబేద్కర్ ఆశయాలను సాధించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ – బీసీ సంఘం ఆధ్వర్యంలో నివాళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అంబేద్కర్ ఆశయాలను సాధించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానిక, అదేవిధంగా పాత తాండూర్ అంబేద్కర్ పార్క్ … Continue reading అంబేద్కర్ ఆశయాలను సాధించాలి