అంబేద్కర్ ఆశయాలను సాధించాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్కర్ ఆశయాలను సాధించాలి
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
– బీసీ సంఘం ఆధ్వర్యంలో నివాళలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అంబేద్కర్ ఆశయాలను సాధించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానిక, అదేవిధంగా పాత తాండూర్ అంబేద్కర్ పార్క్ వద్ద మాజీ కౌన్సిలర్ శోభారాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల విజయలక్ష్మి నరసమ్మ మండలాల మహిళా అధ్యక్షురాలు వీరమని శివ లీల యాలాల మండల బిసి సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి తాండూర్ బీసీ సంఘం నాయకులు అరుణ్ రాజ్, విజయేందర్, రాము ముదిరాజ్, వెంకట్, హరి ప్రసాద్, నవీన్ కుమార్, పండు గౌడ్, బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బస్వరాజ్, జుంటుపల్లి వెంకట్, శివ, సాయి, ఎల్లప్ప, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి….

అందరికి ఆదర్శం అంబేద్కర్