‘టాలెంట్’ ఎక్స్‌లెంట్..!

‘టాలెంట్‘ ఎక్స్‌లెంట్..! – ఒలంపీయాడ్ పరీక్షల్లో ఎస్కేటీఎస్ సత్తా – రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన 40 మంది విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్(ఎస్కేటీఎస్) విద్యార్థులు తమ టాలెంట్ నిరూపించుకుని ఎక్స్ లెంట్ అనిపించుకున్నారు. అంతర్ రాష్ట్ర వార్షిక ఒలంపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో స్కూల్ కు చెందిన సుమారు 40 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. హైదారాబాద్ కు చెందిన ఈ … Continue reading ‘టాలెంట్’ ఎక్స్‌లెంట్..!