విజేతలకు వీరహనుమాన్ కటాక్షం..!

విజేతలకు వీరహనుమాన్ కటాక్షం..! – లక్కీ డ్రా విన్నర్స్‌కు బైకు, స్కూటీ – డ్రా తీసిన తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి – బహుమతులు అందజేసిన నిర్వహకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీర హనుమాన్ జన్మోత్సవ లక్కీ డ్రాలో స్వామి వారి కటాక్షంతో విజేతలు బహుమతులను పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా తాండూరు వీర హనుమాన్ జన్మోత్సవ మితి ఆధ్వర్యంలో లక్కీ డ్రా చేపట్టారు. లక్కీ డ్రా కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి హాజరై … Continue reading విజేతలకు వీరహనుమాన్ కటాక్షం..!