రేపు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు..!

రేపు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు..! – ఐఎంఏ, యువజాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు – సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : క్యాన్సర్‌ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా రేపు తాండూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అధ్యక్షులు డా. జయప్రసాద్, యువ జాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణలు తెలిపారు. తాండూరు, పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఐఎంఏ, యువజాగృతి సంయుక్త ఆధ్వర్యంలో రేపు బుధవారం ఉదయం 10 గంటల నుంచి … Continue reading రేపు క్యాన్సర్‌పై అవగాహన సదస్సు..!