అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం
అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం – నిర్దారించిన కరణ్ కోట్ బ్యాంకు మేనేజర్ – కరణ్ కోట్ పోలీసులకు ఫిర్యాదులో స్పష్టం – లాకర్లు మినహా, ఏమేం కాలిపోయాయంటే..? తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం కరణ్ కోట్ బ్యాంకులో సంబంవించిన అగ్ని ప్రమాదం భారీ ప్రమాదంగా మారింది. మంగళవారం ఉదయం బ్యాంకులో మంటలు చెలరేగి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కరణ్ కోట్ బ్యాంకు కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంను తెలుసుకున్న … Continue reading అగ్ని ప్రమాదంతో రూ. 60లక్షల ఆస్తినష్టం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed