పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ

పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ – తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ – హకీంపేట్ భూ రైతులకు చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు (ఎంపీఐపీ)కు 50శాతం భూ సేకరణ పూర్తి అయ్యిందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. పారిశ్రామిక పార్కుకు హకీంపేట్ గ్రామానికి చెందిన 33 మంది రైతులు వారికి … Continue reading పారిశ్రామిక పార్కుకు 50శాతం భూసేకరణ