డీసీసీబీ బ్యాంకు సేవల విస్తరిస్తాం

డీసీసీబీ బ్యాంకు సేవల విస్తరిస్తాం – మూడు కొత్త బ్యాంకుల ఏర్పాటుకు కృషి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – బ్యాంకుల ద్వారా రైతుల అభివృద్ధికి ప్రాధాన్యం – లక్ష్మీనారాయణపూర్లో డీసీసీబీ బ్యాంకు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : డీసీసీబీ బ్యాంకుల సేవలను విస్తరించేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకును ఎమ్మెల్యే … Continue reading డీసీసీబీ బ్యాంకు సేవల విస్తరిస్తాం