క్యాన్సర్ పై అశ్రద్ధ చేయొద్దు..!

క్యాన్సర్ పై అశ్రద్ధ చేయొద్దు..! – దుర అలవాట్లే వ్యాధికి కారణాలు – ముందస్తు చికిత్సతోనే రక్షణ – క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. సీఎన్ శ్రీకాంత్ – ఐఎంఏ, యువజాగృతి అవగాహన సదస్సుకు స్పందన తాండూరు, దర్శిని ప్రతినిధి : మారుతున్న జీవన శైలి, దుర అలవాట్లే క్యాన్సర్ మహమ్మారికి కారకాలుగా నిలుస్తున్నాయని, ముందు జాగ్రత్తగా గుర్తిస్తేనే రక్షణ పొందవచ్చని హైదరాబాద్ యశోధ ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డా. సీఎన్ శ్రీకాంత్ అన్నారు. బుధవారం … Continue reading క్యాన్సర్ పై అశ్రద్ధ చేయొద్దు..!