కీవీ.. ఆరోగ్య గని..!

కీవీ.. ఆరోగ్య గని..! – ఇందులోని పోషకాలతో ఎంతో మేలు – పేగు క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం దర్శిని డెస్క్ : పండు పండులో ఆరోగ్యం దాగి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. మన దేశంలోని లభించే పండ్లతో పాటు విదేశీ పండ్లలో కూడా పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాంటి పండ్లలో కీవీ పండ్లు ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. కివీ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. కివీ పండులోని విటమిన్ సి, … Continue reading కీవీ.. ఆరోగ్య గని..!