ఏం గుండెలు సామీ.. మీవీ..!

ఏం గుండెలు సామీ.. మీవీ..! – రక్త నిల్వల కోసం ఆసుపత్రి సిబ్బంది రక్తదానం – ఆపదకు ముందే అప్రమత్తపు చొరవ – అభినందించిన సూపరిండెంట్ డా. రవిశంకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపద రాక ముందే ఆదుకునే మనసు అందరకి ఉండదు. అలాంటి సేవా చేయాలంటే గుండే ధైర్యం.. మానవత్వం నిండి ఉండాలి. దీనికి తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్తనిధి కేంద్రం సిబ్బంది ఉదహరణగా నిలిచారు. జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో … Continue reading ఏం గుండెలు సామీ.. మీవీ..!