సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి – వ్యాపారులకు, దుకాణదారులకు నోటీసులు – అవగాహన కల్పించిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు సాధ్యమవుతందని, కావున వ్యాపారులు, దుకాణాదారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తాండూరు పట్టణ పోలీసులు సూచించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ సూచనలతో పోలీసు సిబ్బంది పట్టణంలో వైన్స్ … Continue reading సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి