భద్రేశ్వరుడిపై భక్తి..!

భద్రేశ్వరుడిపై భక్తి..! – 14ఏండ్లుగా గజమాల సమర్పణ – కోటం కుటుంభీకుల మొక్కుబడి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన భద్రేశ్వరుడు కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నారు. అందుకే ప్రతి యేడాది జరిగే జాతర ఉత్సవాల్లో భక్తులు తమ కోర్కెలు తీర్చిన భద్రేశ్వరుడికి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాంటి వారిలో తాండూరుకు చెందిన కోటం వీరప్ప కుటుంబ సభ్యులు ముందు వరుసలో నిలుస్తున్నారు. కోటం వీరప్ప కుటుంబ సభ్యులు గత 14 ఏండ్లుగా … Continue reading భద్రేశ్వరుడిపై భక్తి..!