చిరు ధాన్యాలతో పోషకాలు – ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకోవాలి – ఐడీసీఎస్ సూపర్ వైజర్ సుశీల – ఇందిరానగర్ లో పోషకాహార వారోత్సవం తాండూరు,దర్శిని ప్రతినిధి : చిరు ధాన్యాలతో ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు అందుతాయని ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుశీల అన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరా నగర్ సెక్టార్ లోని 1వ సెంటర్ లో పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ సూపర్ వైజర్ సుశీల మాట్లాడుతూ పౌష్టికాహారంతోనే … Continue reading చిరు ధాన్యాలతో పోషకాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed