కొనుగోలు కేంద్రాలతోనే మద్దతు ధర

కొనుగోలు కేంద్రాలతోనే మద్దతు ధర – సన్నరకం వడ్లకు సర్కారు బోనస్ – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – యలాలలో కొనుగోలు కేంద్రాల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు ధాన్యం రైతులకు మద్దతు ధర అందించడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం యాలాల మండల కేంద్రంతో పాటు విశ్వనాథ్ పూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు … Continue reading కొనుగోలు కేంద్రాలతోనే మద్దతు ధర