కన్నుల పండుగలా కలశ ధారణ

కన్నుల పండుగలా కలశ ధారణ – భద్రేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – మార్మోగిన జయ జయ ద్వానాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలలో రథోత్సవానికి కలశ ధారణ కన్నుల పండుగలా కొనసాగింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి దర్శించుకున్నారు. గర్భగుడిలోని భద్రేశ్వరున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం జరిగిన కలశ పూజలో ఎమ్మెల్యే … Continue reading కన్నుల పండుగలా కలశ ధారణ