తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు

తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు – బీదర్, యాద్గార్ లకు రవాణా సౌలభ్యం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – రవాణా శాఖ మంత్రితో మాట్లాడిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డీపో నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు ప్రారంభించేందుకు కృషి చేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే మనోహర్ అన్నారు. శనివారం తాండూరు ఆర్టీసీ డీపోను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న … Continue reading తాండూరు నుంచి అంతర్ రాష్ట్ర సర్వీసులు