పేదల కోసమే వైద్య శిబిరాలు

పేదల కోసమే వైద్య శిబిరాలు – వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల కోసమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహకులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం పాత తాండూరు 14వ వార్డులోని అంబేద్కర్ పార్కులో వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వార్డు మాజీ కౌన్సిలర్ … Continue reading పేదల కోసమే వైద్య శిబిరాలు