హెల్త్ రేట్.. పెంచే క్యారెట్..!

హెల్త్ రేట్.. పెంచే క్యారెట్..! – రక్తహీనత తగ్గించి.. ఇమ్యూనిటీ పెంచే పవర్స్ – గుండెపోటుకు తగ్గించడంతో సాయం దర్శిని ప్రతినిధి : మార్కెట్లో దొరికే క్యారెట్‌ వల్ల హెల్త్ రేట్‌ పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజు ఓ క్యారెట్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడంతో పాటు కంటి, ఎముకలు, గుండెపోటు సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. క్యారెట్ల‌లో బీటా కెరోటిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సూర్య‌కాంతి … Continue reading హెల్త్ రేట్.. పెంచే క్యారెట్..!