రేపే ఇంటర్ రిజల్ట్..!

రేపే ఇంటర్ రిజల్ట్..! – విడుదల ఎన్ని గంటలకంటే.. – ఫలితాలు ఎలా చూసుకోవాలంటే..? హైదారాబాద్, దర్శిని ప్రతినిధి : రేపు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎస్‌ కృష్ణ ఆదిత్య తాజాగా ఫలితాల విడుదల తేదీ, సమయం ఖరారు చేశారు. నాంపల్లిలోని విద్యాభవన్‌లో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదగా ఇంటర్‌ ఫీలితాలు ప్రకటించనున్నారు. మంగళవారం (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు … Continue reading రేపే ఇంటర్ రిజల్ట్..!