అట్టహాసంగా లంకాదహానం..!

అట్టహాసంగా లంకాదహానం..! – పాల్గొన్న ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి – భారీగా తరలి వచ్చిన భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : భావిగి భద్రేశ్వర మహోత్సవాలలో రెండు ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, లంకాదహానం సంబరంగా ముగిశాయి. సోమవారం తెల్లవారు జామున నిర్వహించిన లంకాదహనం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ లంకాదహాన వేడుకలు ఆదివారం రాత్రి 11 గంటల తరువాత ప్రారంభమయ్యాయి. దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్ ల … Continue reading అట్టహాసంగా లంకాదహానం..!