బీపీ పేషంట్లకు బెస్ట్ ఫ్రూట్..!

బీపీ పేషంట్లకు బెస్ట్ ఫ్రూట్..! – రోజుకో అరటి తింటే అదుపు – రక్తపోటును నియంత్రించే గుణాలు – గుండె ఆరోగ్యానికి రక్షణ దర్శిని డెస్క్ : మార్కెట్లో అందరికి చౌకగా దొరికేది అరటి పండు. అందుకని దీనిని అలుసుగా తీసుకోవద్దు. ప్రస్తుత జీవన శైలిలో బీపీ సమస్యను ఎదుర్కొంటున్న పేషంట్లకు ఇదే బెస్ట్ ఫ్రూట్ అనడంతో ఎలాంటి సందేహం లేదు. కేవలం బీపీ పేషంట్లే కాదు. అందరి ఆరోగ్యానికి ఈ పండు ఎంతగానో ఉపయోగ పడుతోంది. … Continue reading బీపీ పేషంట్లకు బెస్ట్ ఫ్రూట్..!