ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా

ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా – సత్తా చాటిన గురుకుల కాలేజీల బాలికలు – మెరిసిన మోడల్ స్కూల్ అమ్మాయిలు తాండూరు/తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మరోసారి అమ్మాయిలు హవా చాటుకున్నారు. మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలలో సత్తా చాటారు. తాండూరు మండలం ఖాంజాపూర్ గేటు సమీపంలోని టీజీ రెసిడెన్షియల్ బాలికల కాలేజీలో మొదటి సంవత్సరంలో సీ.దీక్షిత (ఎంపీసీ- 467/470), జీ. స్పందన (ఎంపీసీ-467/470), జోగి భార్గవి(బైపీసీ-438/440), … Continue reading ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా