ఎంసెట్ అభ్యర్థులకు సూచన..! – ఈనెల 26న ఎంసెట్ మోడల్ పరీక్ష – హాజరయ్యేందుకు రూల్ ఇదే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎంసెట్ ఎంట్రెన్ పరీక్ష తేది దగ్గర పడుతోంది. ఈక్రమంలో పరీక్షకు సిద్దమవుతున్న అభ్యర్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. అభ్యర్థుల్లో ఆ ఒత్తిడికి దూరం చేసేందుకు తాండూరు సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్, పీపుల్స్ డిగ్రీ కాలేజీ ప్రతినిధులు ఓ ప్రకటన చేశారు. ఈనెల 26న తాండూరులో ఎంసెట్(ఎప్ సెట్) మోడల్ … Continue reading ఎంసెట్ అభ్యర్థులకు సూచన..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed