దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పోటీ మహారాజ్ దేవాలయ కమిటి ప్రమాణ స్వీకారం – శుభకాంక్షలు తెలిపిన ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని శ్రీశ్రీశ్రీ పోటీ మహరాజ్ దేవాలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సమక్షంలో … Continue reading దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed