ఉగ్రదాడిపై భగ్గుమన్న తాండూరు

ఉగ్రదాడిపై భగ్గుమన్న తాండూరు – నిరసన ర్యాలీలో దండెత్తిన జనం – వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన పురవీధులు -పార్టీలకతీతంగా పాల్గొన్న నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : జమ్ము కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై తాండూరు ప్రజలు భగ్గుమన్నారు. ఉగ్రదాడిని వ్యతిరేకిస్తూ హిందూ ఐక్య వేధిక ఆధ్వర్యంలో తాండూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని నెహ్రు గంజ్ ఎల్లమ్మ దేవాలయం నుంచి ర్యాలీ ప్రారంభమయ్యింది. ఈ ర్యాలీలో పార్టీలకతీతంగా రాజకీయ, హిందూ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు భారీ … Continue reading ఉగ్రదాడిపై భగ్గుమన్న తాండూరు