ప్రతి ఊళ్లో.. భూ భారతి సదస్సులు..!

ప్రతి ఊళ్లో.. భూ భారతి సదస్సులు..! – ముహుర్తం ఖరారు చేసిన అధికారులు – గ్రామంలోకి రెవెన్యూ అధికారులు వికారాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకవచ్చిన భూ భారతిని పకడ్బందీగా అమలు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతిని తీసుకవచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 14న డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు … Continue reading ప్రతి ఊళ్లో.. భూ భారతి సదస్సులు..!