తాండూరు గులాబీ శ్రేణుల్లో జోష్‌..!

తాండూరు గులాబీ శ్రేణుల్లో జోష్‌..! – బీఆర్ఎస్ రజతోత్సవం సభకు సన్నద్దం – అన్ని గ్రామాల్లో వరంగల్ సభ వాల్ పోస్టర్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని గులాబీ శ్రేణుల్లో జోష్‌ నిండుకుంది. ఈనెల 27న వరంగల్‌లో జరిగే రజతోత్సవ సభకు సన్నద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్ మండలాల్లో పెద్ద ఎత్తున చలో వరంగల్‌ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు నూతనోత్సహంలో … Continue reading తాండూరు గులాబీ శ్రేణుల్లో జోష్‌..!