ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు

ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు – ఎంసెట్ ఉచిత కోచింగ్ అభినందనీయం – తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. తాండూరు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంసెట్ అభ్యర్థుల కోసం నిర్వహించిన ఉచిత ఎంసెట్ కోచింగ్ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ … Continue reading ఉన్నత విద్యతోనే ఉత్తమ భవిష్యత్తు